Sunday, October 6, 2024
Homeనేషనల్Somanth: సోమ్నాథ్, ఉజ్జయినికి పోటెత్తిన శివ భక్తులు

Somanth: సోమ్నాథ్, ఉజ్జయినికి పోటెత్తిన శివ భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా జ్యోతిర్లింగాలకు భక్తులు పోటెత్తారు. గుజరాత్ లోని సోమ్నాథ్ శివాలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.

ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు
సోమనాథ్ పురాతన శివాలయంలో శివయ్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News