Friday, September 20, 2024
HomeతెలంగాణChegunta-Mahankali ammavarini darsinchukunna Harish Rao: శ్రీమహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తన్నీరు హరీష్ రావు

Chegunta-Mahankali ammavarini darsinchukunna Harish Rao: శ్రీమహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తన్నీరు హరీష్ రావు

చేగుంట మండల కేంద్రంలో శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ మాజీ శాసనసభ్యులు పద్మాదేవేందర్ రెడ్డి. వేద పండితులచే తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం పలారం బండి రథోత్సవానికి డిష్ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నానని హరీష్ రావు అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేగుంట మండల తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచి కట్ల శ్రీనివాస్ సోమ సత్యనారాయణ డిష్ రాజు బారసా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News