Friday, September 20, 2024
HomeతెలంగాణModi birthday BJLP leader Elati blood donation: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు...

Modi birthday BJLP leader Elati blood donation: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు బీజేఎల్పీ నేత ఏలేటి రక్తదానం

హ్యాపీ బర్త్ డే మోడీజీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రక్తదానం చేశారు.

- Advertisement -

అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దేశ ప్రజల జీవితాలను సంతోషంగా ఉంచేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రధాని మోడీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News