Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP: యువగళం పాదయాత్రలో తిక్కారెడ్డి

TDP: యువగళం పాదయాత్రలో తిక్కారెడ్డి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కుబాక అనే గ్రామంలో సాగుతున్న లోకేష్ పాదయాత్రలో ఆయన లోకేష్ తో కలిసి నడిచారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం శాలవతో తిక్కా రెడ్డి నారా లోకేష్ ని సత్కరించారు. ఈ సందర్భంగా తిక్క రెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతుతో ప్రశాంతంగా జరుగుతున్న యువ గళం పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులకు సృష్టించడం సరికాదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News