Thursday, October 3, 2024
HomeతెలంగాణMiryalaguda: తొలి రోజు ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

Miryalaguda: తొలి రోజు ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

తొలిరోజు పూజ..

మిర్యాలగూడ లోని నాలుగో వార్డు రాంనగర్ (బంధం)లో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకలలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా జరుపుకుంటారు. వివిధ రకాల పూలతో ఆడపడుచులు చిన్నారులు బతుకమ్మని పేర్చి బతుకమ్మ చుట్టూ చేరి ఆటలు ఆడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News