Thursday, October 3, 2024
HomeదైవంVijayawada Durgamma temple dazzling decoration: నవరాత్రులకు మెరిసిపోతున్న విజయవాడ దుర్గ గుడి

Vijayawada Durgamma temple dazzling decoration: నవరాత్రులకు మెరిసిపోతున్న విజయవాడ దుర్గ గుడి

దేవీ నవరాత్రుల్లో దుర్గమ్మ వైభోగం..

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News