Thursday, October 3, 2024
HomeదైవంBasara: శైలపుత్రి అవతారంలో బాసర అమ్మవారు

Basara: శైలపుత్రి అవతారంలో బాసర అమ్మవారు

బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో..

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. నవరాత్రుల నేపథ్యంలో భారీగా భక్తుల రాకకు అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో విజయ రామారావు పర్యవేక్షిస్తున్నారు. కాగా అమ్మవారి 9 రూపాల్లో భాగంగా తొలి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News