ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లోనే నెంబర్.1 మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’… దసరా పండుగ సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. సంస్థ ఫౌండర్ & సి.యం.డి. యం. బాలు చౌదరి ఈ ఆఫర్ల వివరాలను వెల్లడించారు. ఈ దసరా పండుగ సందర్భంగా బిగ్ సిలో మొబైల్ కొనుగోలుపై.. నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
మొబైల్ కొనుగోలుపై.. నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లు
1) ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు విలువగల మొబైల్ ప్రొటెక్షన్ ఉచితం.
2) ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్.
3) ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.5.999 వరకు విలువగల ఒక ఖచ్చితమైన బహుమతిని కూడా అందిస్తామని ఆయన తెలిపారు.
4) ఎలాంటి వడ్డి మరియు డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్ కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా అందజేస్తున్నట్లు తెలిపారు.
మొబైల్స్ కొనుగోలుపై బిగ్ ‘సి’ నాలుగు ఆఫర్లతోపాటు క్రింద పేర్కోన్న ఆఫర్లు కూడా అందిస్తున్నామని తెలిపారు.
- ప్రతి OPPO మొబైల్ కొనుగోలుపై లక్కీ డ్రా ద్వారా రూ.10లక్షలు నగదు గెలుచుకునే గోప్ప అవకాశం కలదు.
- ప్రతి VIVO మొబైల్ కొనుగోలుపై లక్కీ డ్రా ద్వారా బైక్స్, మొబైల్స్ & మరెన్నో బహుమతులు గెలుచుకునే గోప్ప అవకాశం కలదు.
- ప్రతి REALME మొబైల్ కొనుగోలుపై లక్కీ డ్రా ద్వారా కార్లు, బైక్స్, & మరెన్నో బహుమతులు గెలుచుకునే గోప్ప అవకాశం కలదు.
G ప్రతి MI మొబైల్ కొనుగోలుపై లక్కీ డ్రా ద్వారా కార్లు, బైక్స్, & మరెన్నో బహుమతులు గెలుచుకునే గోప్ప అవకాశం కలదు.
అంతే కాకుండా ఎ.టి.యం కార్డుపై ఎలాంటి వడ్డి మరియు డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్, ఎయిర్ కండీషనర్ లు కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పండుగను, ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం బిగ్నో’ ఆనావాయితీ అని, అలాగే ఈ దసరా సందర్భంగా కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోందని ఆయన తెలిపారు. ప్రజానీకమంతా ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.