Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: పెద్దమ్మ జాతరలో సారె సమర్పించిన కాటసాని కుటుంబం

Banaganapalli: పెద్దమ్మ జాతరలో సారె సమర్పించిన కాటసాని కుటుంబం

పెద్దమ్మ జాతరలో పాల్గొని అమ్మవారికి సారే సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని అమ్మవారిని కోరుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుటుంబం పేర్కొంది.

- Advertisement -

అనంతరం భానుముక్కల గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News