Tuesday, October 8, 2024
Homeనేషనల్Neck to Neck in Haryana Assembly elections: హర్యానాలో హంగ్ అసెంబ్లీ? హర్యానాలో...

Neck to Neck in Haryana Assembly elections: హర్యానాలో హంగ్ అసెంబ్లీ? హర్యానాలో నువ్వా నేనా అంటున్న బీజేపీ-కాంగ్రెస్

హర్యానాలో హంగా?

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ శరవేగంగా మారుతున్నాయి. తాజాగా హర్యానా అసెంబ్లీకి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీ-కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కౌంటింగ్ ట్రెండ్స్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి.

- Advertisement -

బీజేపీ 44 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా కాంగ్రెస్ స్థానాలు తగ్గి 41కి చేరుకున్నాయి.

హర్యానాలో తీవ్రంగా శ్రమించిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇంకా అకౌంట్ ఓపన్ చేయలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News