Tuesday, October 8, 2024
HomeదైవంBasara: కాత్యాయిని మాతగా బాసర అమ్మవారు

Basara: కాత్యాయిని మాతగా బాసర అమ్మవారు

చల్లగా చూడమ్మా..

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రోజున అమ్మవారు కాత్యాయిని మాతగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారికి రవ్వ కేసరి, వడలు నైవేద్యంగా సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News