ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తున్నది..!
- Advertisement -
నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారమా..?
ప్రజా ధనాన్ని తగలేసి…ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలా..?
గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా..!
తెలంగాణ యువత ను పిచ్చోళ్లను చేస్తున్నావా…?
అశోక్ నగర్ చౌరస్తాకు..ఉస్మానియా క్యాంపస్‌కు పోయి చెప్తవా నీ కొలువుల పండుగ కథలు..?
ఏడాదిలో 2 లక్షల కొలువులు గ్యారెంటీఅని.. నిరుద్యోగుల చెవుల్లో పువ్వులు పెట్టింది చాలక..తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించడం దుర్మార్గం..!