Thursday, October 10, 2024
HomeతెలంగాణChegunta: దుర్గామాత ఉత్సవాలలో సరస్వతీ మాత రూపం

Chegunta: దుర్గామాత ఉత్సవాలలో సరస్వతీ మాత రూపం

చల్లని తల్లి..

చేగుంట మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం బుద్ధి వికాసం కలుగుతుందని నమ్మకం. అయిత దివాకర్ దంపతులకు కూతురు జిల్లా భావన పిల్లలకు నోటు బుక్కులు పెన్నులు అందించారు. అనంతరం పేద పండితులు ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News