Friday, October 11, 2024
HomeతెలంగాణKarepalli: పెద్దమ్మ గుడి ఆలయంలో గుగులోత్ రవి నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Karepalli: పెద్దమ్మ గుడి ఆలయంలో గుగులోత్ రవి నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మండల కేంద్రమైన కారేపల్లి పెద్దమ్మ తల్లి ఆలయంలో బెల్ కంపెనీ మేనేజర్ శ్రీరామ డైరీ ఫాం ప్రొప్రైటర్ గుగులోత్ రవి నాయక్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన ఈ మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలనికోరారు.ఈ మహా అన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ శాసనసభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ హాజరవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News