Sunday, October 13, 2024
HomeతెలంగాణPochampally: ఘనంగా దసరా పండుగ ఉత్సవాలు

Pochampally: ఘనంగా దసరా పండుగ ఉత్సవాలు

దసరా వేడుకలు..

పోచంపల్లి మండలం, మున్సిపల్ కేంద్రాల్లో దసరా పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలోని ఓల్డ్ సిటీ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు, సిటీ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో మహిషాసుర సంహరణ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ దుర్గా కమిటీ అధ్యక్షులు అంకం సాయి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్ పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్,10వ వార్డ్ కౌన్సిలర్ మోటే రజిత రాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ అంకం వినోద్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మక్తాల నరసింహ, సీనియర్ జర్నలిస్ట్ ఆదర్శ కళా నిలయం చైర్మన్ డాక్టర్ చేరాల ప్రకాష్,ఉపాధ్యక్షులు మిరియాల భాస్కర్,వంగూరి భానుచందర్,ప్రధాన కార్యదర్శి కటుకూరి లింగస్వామి,కోశాధికారి చెరుకు వెంకటేష్,సహ కార్య దర్శులు చెరుకు శ్రీకాంత్,చేరాల శ్రీకాంత్,శెట్టి మణిశంకర్,సంయుక్త కార్యదర్శి మైల మధు,సహకోశాధికారి తన్నీరు ధీరజ్,గౌరవ సలహాదారులు అంకం వినోద్,చెరుకు ఆనంద్,వంగూరి పాండు,గునిగంటి వెంకటేష్,చింతల ప్రకాష్,నక్క శేఖర్, వంగూరి క్రాంతి,చేరాల కిరణ్ కుమార్,చేరాల సుధీర్,వంగూరి రాము,పుప్పాల రవి,చెక్క పోషాలు,సబ్బుగాని శంకర్,జింకల జయసూర్య,కార్యవర్గ సభ్యులు చేరాల లింగస్వామి,చెక్క శ్రీకాంత్,చేరాల నరేష్,గడ్డం సుమన్,నక్క శివకుమార్,బాత్క నరేష్,బోడ సత్యనారాయణ, గునిగంటి శంకర్,జోర్రిగల ఉపేందర్,మెరుగు కుమార్,ధనమోని శివ,చెక్క స్వామి,బల్ల శ్రీకాంత్,అభిషేక్,గౌరవ సభ్యులు వంగూరు బాలకృష్ణ,బుచ్చిబాబు,పాండు,శ్రీనివాస్,మోట మహేష్, ధనముని రాజు,నాగరాజు,మహేష్,కార్తీక్,శివ, సునీల్,శివ చారి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News