Tuesday, October 15, 2024
HomeతెలంగాణCM Revanth tribute to Kalam: ఏపీజే అబ్దుల్ కలాం జయంతికి సీఎం నివాళి

CM Revanth tribute to Kalam: ఏపీజే అబ్దుల్ కలాం జయంతికి సీఎం నివాళి

కలాం జయంతి..

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

కలాం చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News