Thursday, October 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan attends marriage: వివాహ వేడుకకు హాజరైన జగన్

Jagan attends marriage: వివాహ వేడుకకు హాజరైన జగన్

వేడుకలో..

జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌.

- Advertisement -

పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు సారూప్య, వరుడు యశ్వంత్‌ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)లకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైయస్‌ జగన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News