Saturday, October 19, 2024
Homeఆంధ్రప్రదేశ్AP CRDA Project work begins in Rayapudi: ఏపీ రాజధాని పనులు పునఃప్రారంభం

AP CRDA Project work begins in Rayapudi: ఏపీ రాజధాని పనులు పునఃప్రారంభం

160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో పనులు..

రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం
• ఎపి సిఆర్డిఎ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనున్న ప్రభుత్వం
• ఉదయం 11 గంటలకు పనుల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టిన సిఆర్డిఎ
• ఈ నెల 16 తేదీన జరిగిన సిఆర్డిఎ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News