Saturday, April 5, 2025
HomeతెలంగాణSidhipeta: రైతు బంధు కోసం రోడ్డెక్కిన రైతన్నలు

Sidhipeta: రైతు బంధు కోసం రోడ్డెక్కిన రైతన్నలు

'బందు' పెట్టద్దు..

  • సిద్ధిపేట జిల్లాలో రైతులు తీవ్ర నిరసనలకు దిగారు. రైతు బంధు కోసం రోడ్డెక్కిన రైతన్నలు తమకు రైతు బంధు కావాలంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వము అనడంతో కన్నెర్ర చేసిన చిన్నకోడూర్ మండల రైతులకు మద్దతు తెలిపింది ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News