బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో టీజీవో ఉద్యోగుల JAC ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన డిప్యుటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ ప్రతినిధులు. ఉద్యోగుల సమస్యలపైన ఈ భేటీలో చర్చించారు.