Wednesday, October 30, 2024
HomeతెలంగాణCM Revanth support to Girijan girl: గిరిజన బాలిక సాయి శ్రద్దకు సీఎం రేవంత్...

CM Revanth support to Girijan girl: గిరిజన బాలిక సాయి శ్రద్దకు సీఎం రేవంత్ ఆర్ధిక సాయం

సాయిశ్రద్దకు..

గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుమురం భీం జిల్లా, జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ. ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధ. తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి ఆర్ధిక సాయం అందించిన సీఎం. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News