Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Guidelines to celebrate fire works: దీపావళికి గైడ్ లైన్స్ జారీ చేసిన విపత్తు...

Guidelines to celebrate fire works: దీపావళికి గైడ్ లైన్స్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

సేఫ్ గా, హ్యాపీగా..

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

- Advertisement -

అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించండి.

దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :-

-బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి.

-వీలైనంత వరకు దీపాలను మాత్రమే పెట్టండి.

-మీ ఇంటి కిటికీలు,తలుపులు మూసివేయండి. పసిపిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.

-పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు బాణాసంచా కాల్చవలెను.

-బాణసంచా కాల్చేటప్పుడు ఒక బకెట్ నీరు మరియు ఇసుకను అందుబాటులో ఉంచుకోండి.

-బాణాసంచాతో ప్రయోగాలు చేయవద్దు. అవి కాల్చేపుడు మీ ముఖాన్ని దూరంగా ఉంచండి.

-కాల్చడంలో విఫలమైన బాణసంచాను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయవద్దు.

-ఫైర్ క్రాకర్‌లను వెలిగించి విచక్షణా రహితంగా బహిరంగంగా విసిరేయకండి.

-ప్రమాదకర టపాసులు వంటి బాణాసంచా కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News