పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు.

పిల్లలతో పవన్..