Saturday, April 19, 2025
HomeతెలంగాణSecunderabad Court | సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో క్యాంటీన్ కి శంకుస్థాపన

Secunderabad Court | సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో క్యాంటీన్ కి శంకుస్థాపన

సికింద్రాబాద్ కోర్టు (Secunderabad Court) ఆవరణలో క్యాంటీన్ నిర్మాణ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు క్యాంటీన్ నిర్మాణ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి యారా రేణుక, సికింద్రాబాద్ కోర్టు I Addl. ప్రధాన న్యాయమూర్తి ఎ. వీరయ్య, తెలంగాణ రాష్ట్ర బార్ కాన్సిల్ గౌరవాధ్యక్షుడు ఎ. నర్సింహా రెడ్డి, TAMACSL అధ్యక్షుడు శ్రీనాథ్ పిల్లరిశెట్టి, ఉపాధ్యక్షుడు టీ రమణ, జనరల్ సెక్రటరీ సుశీల కుమార్, జాయింట్ సెక్రెటకరీ ఎం. బుచ్చి బాబు, కోర్ట్ సిబంది పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News