Gold Rates| అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన అనంతరం భారత్‌లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మధ్యలో కొన్ని సార్లు ధరలు పెరిగినా మళ్లీ కాస్త తగ్గముఖం పడుతున్నాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1350 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1470 తగ్గింది. దీంతో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,290గా నమోదైంది. ఇక కిలో వెండి ధర రూ.2000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,000గా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,850
విజయవాడ – రూ.70,850
చెన్నై – రూ.70,850
బెంగళూరు – రూ.70,850
కేరళ – రూ.70,850
ముంబై – రూ.70,850
కోల్‌కతా – రూ.70,850
ఢిల్లీ – రూ.71,000
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,290
విజయవాడ – రూ.77,290
చెన్నై – రూ.77,290
బెంగళూరు – రూ.77,290
కేరళ – రూ.77,290
ముంబై – రూ.77,290
కోల్‌కతా – రూ.77,290
ఢిల్లీ – రూ.77,440
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
చెన్నై – రూ.1,00,000
కోల్‌కతా – రూ.91,000
బెంగళూరు – రూ.91,000
కేరళ – రూ.1,00,000
ఢిల్లీ – రూ.91,000
ముంబై – రూ.91,000