• ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్న ప్రభుత్వం.
• ఇప్పటికే అనకాపల్లి జిల్లా 3.55 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును ధ్వంసం చేసిన అధికారులు.
• 3 అడుగులు ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హై డెఫనీషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్టరల్ కెమేరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ ప్రభుత్వం.
- Advertisement -
• గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), గూగుల్ సహాయం తీసుకొని సాటిలైట్ తో హాట్ స్పాట్ ల ద్వారా గుర్తించనున్న గంజాయి సాగు.
• గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.