ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజలకు గురువారం (నేటి )నుంచి అందుబాటులో ఉంటూ సేవలు అందించనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజా సేవలో..