Gold Rates| కొంతకాలంగా బంగారం ధరలు దోబూచులాడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు తగ్గుతున్నట్లు కనిపించినా వెంటనే పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి గోల్డ్ రేట్స్ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.430 పెరిగింది. దీంతో మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,300గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.77,780గా నమోదైంది.
మరోవైపు వెండి ధరల్లో మాత్రం మార్పులు ఉండటం లేదు. ప్రస్తుతం కిలో వెండి రూ.91,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.99,500గా ఉండగా.. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.91,000గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,300
విజయవాడ – రూ.71,300
చెన్నై – రూ.71,300
బెంగళూరు – రూ.71,300
కేరళ – రూ.71,300
ముంబై – రూ.71,300
కోల్‌కతా – రూ.71,300
ఢిల్లీ – రూ.71,450
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,780
విజయవాడ – రూ.77,780
చెన్నై – రూ.77,780
కేరళ – రూ.77,780
బెంగళూరు – రూ.77,780
ముంబై – రూ.77,780
కోల్‌కతా – రూ.77,780
ఢిల్లీ – రూ.78,930
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,500
విజయవాడ – రూ.91,000
చెన్నై – రూ.99,500
కోల్‌కతా – రూ.91,000
బెంగళూరు – రూ.91,000
కేరళ – రూ.99,500
ఢిల్లీ – రూ.91,000
ముంబై – రూ.91,000