Thursday, December 5, 2024
Homeట్రేడింగ్Adhvaria Silks: ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో

Adhvaria Silks: ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో

తెలుగుతనం ఉట్టిపడేలా

ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ షో అదరహో అనిపించింది. ప్రముఖ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి క‌లెక్ష‌న్స్ ఎథ్నిక్ వేర్ లవర్స్ ను అట్రాక్ట్ చేసింది.

- Advertisement -

హైద‌రాబాద్ ఆధ్వరియా సిల్క్స్ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి క‌లెక్ష‌న్స్ లో మోడ‌ల్స్ చేసిన ఫ్యాష‌న్ షో క‌ల‌ర్ ఫుల్ గా సాగింది. ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో కామాక్షి క‌లెక్ష‌న్స్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డిజైనర్ దీప్తిరెడ్డి మాట్లాడుతూ ఆధ్వరియా సిల్క్స్ బ్రాండ్ పేరుతో “కామాక్షి క‌లెక్ష‌న్స్” ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కలెక్షన్‌ వంశపారంపర్యమైన కంచి పట్టు చీరల కలెక్షన్ కావటం మరో హైలైట్. ప్రతి వస్త్రాన్ని విలాసవంతమైన కళాఖండంగా, పాతకాలపు రంగుల ప్యాలెట్ల నుండి ప్రేరణ పొందింది, మన తెలుగు సంప్రదాయం, చక్కదనం క్లాసిక్ తో పెళ్లికి ఎంగేజ్మెంట్ ప్రతి పంక్షన్ కి తెలుగు తనం ఉట్టిపడేలా ఈ కామాక్షి క‌లెక్ష‌న్స్ తీర్చిదిద్దాం అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News