Thursday, September 19, 2024
HomeతెలంగాణHappy Birthday: మహమూద్ అలీ పుట్టినరోజు

Happy Birthday: మహమూద్ అలీ పుట్టినరోజు

రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ నటుడు సుమన్ తో కలిసి వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ మహమూద్ అలీ పుట్టినరోజు సందర్భంగా రూపొందించిన ప్రత్యక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News