Wednesday, December 18, 2024
HomeతెలంగాణTG Sets: తెలంగాణ సెట్స్ కన్వీనర్లు నియామకం

TG Sets: తెలంగాణ సెట్స్ కన్వీనర్లు నియామకం

ప్రవేశ పరీక్షల కన్వీనర్లను ఉన్నత విద్యామండలి(Council of Higher Education)నియమించింది. ఈ మేర‌కు ఏడు సెట్ల‌కు సంబంధించి క‌న్వీన‌ర్ల‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ఈ పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన తేదీల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

టీజీ ఎప్‌సెట్ – ప్రొఫెస‌ర్ బీ డీన్ కుమార్(JNTU H)
టీజీ పీజీసెట్ – ప్రొఫెస‌ర్ అరుణ కుమారి(JNTU H)
టీజీ ఐసెట్ – ప్రొఫెస‌ర్ అలువాల ర‌వి(మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ)
టీజీ ఈసెట్ – ప్రొఫెస‌ర్ పీ చంద్ర‌శేఖ‌ర్(ఉస్మానియా యూనివ‌ర్సిటీ)
టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్ – ప్రొఫెస‌ర్ బీ విజ‌య‌ల‌క్ష్మీ(ఉస్మానియా యూనివ‌ర్సిటీ)
టీజీ ఎడ్‌సెట్ – ప్రొఫెస‌ర్ బి.వెంక‌ట్రామ్ రెడ్డి(కాక‌తీయ యూనివ‌ర్సిటీ)
టీజీ పీఈసెట్ – ప్రొఫెస‌ర్ ఎన్ఎస్. దిలీప్(పాల‌మూరు యూనివ‌ర్సిటీ)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News