Wednesday, December 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Paritala Ravi Case: పరిటాల రవి హత్య కేసు.. నిందితులకు బెయిల్‌

Paritala Ravi Case: పరిటాల రవి హత్య కేసు.. నిందితులకు బెయిల్‌

రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీడీపీ నేత పరిటాల రవి(Paritala Ravi) హత్య కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నారాయణరెడ్డి (ఏ-3), రేఖమయ్య (ఏ-4), రంగనాయకులు(ఏ-5), వడ్డే కొండ (ఏ-6), ఓబిరెడ్డి (ఏ-8)కి 18 ఏళ్ల తర్వాత బెయిల్‌ మంజూరు చేయడం గమనార్హం. కాగా అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News