ఉమ్మడి అనంతపురం జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ సమావేశం అయ్యారు. పార్టీలో ఉత్సాహం నింపేందుకు శ్రేణుల్లో జోష్ నింపేలా పార్టీ కార్యక్రమాలను నిర్వహించే విషయాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
- Advertisement -
అనంతలో..