Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: సీఎం కేసీఆర్ తో దానం భేటీ

Hyd: సీఎం కేసీఆర్ తో దానం భేటీ

తన నియోజకవర్గం ఖైరతాబాద్ పరిథిలో పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని ప్రగతి భవన్ లో కలిశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ సందర్భంగా తన నియోజక వర్గ పరిథిలోని పేదల సౌలభ్యం కోసం అనుమతించిన జీవో 58 కోసం దరఖాస్తు సమయాన్ని పొడిగించాలని, సిఎం కేసీఆర్ ను దానం నాగేందర్ కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News