Tuesday, December 31, 2024
HomeAP జిల్లా వార్తలుతిరుపతిSrikalahasthi: హిందీ పరీక్షల్లో ఆ జిల్లాలో అందరికీ ఫస్ట్ క్లాస్

Srikalahasthi: హిందీ పరీక్షల్లో ఆ జిల్లాలో అందరికీ ఫస్ట్ క్లాస్

ఎగ్జామ్స్ ..

ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారు నిర్వహించిన నాగరీ బోథ్, ప్రవేశ, ప్రధమ, మధ్యమ, ఉత్తమ పరీక్షల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తాచాటారు. 32 మంది హాజరైన ఈ పరీక్షల్లో అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.

- Advertisement -

90 మార్కులు

ఉత్తమ పరీక్షల్లో 90 మార్కులతో 9వ తరగతి విద్యార్థులైన చరణ్ కుమార్, శరణ్య, జ్యోతి జిల్లా స్థాయిలో సంయుక్తంగా ద్వితీయ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ టీచర్లు హిందీ పండిట్ మల్లికార్జునకు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News