Monday, January 6, 2025
HomeఆటNarayanapeta: నెట్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

Narayanapeta: నెట్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

నేషనల్ ఛాంప్

మండలంలోని కొండాపూర్ గురుకులం విద్యార్థి శ్రీనివాస్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆర్ఎంకె ఇండోర్ స్టేడియంలో జరిగిన 30వ జాతీయస్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ బాల బాలికల పోటీల్లో ప్రతిభ కనబరిచి కాంక్ష పథకం సిల్వర్ సాధించాడని అకాడమీ చైర్మన్ ప్రిన్సిపల్ రాజారాం,పిడి కోచ్ రామ్మోహన్ గౌడ్ తెలిపారు. శ్రీనివాస్ కు కళాశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News