Tuesday, January 7, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతిSripuram: శ్రీపురం నారాయణి శ్రీ శక్తి అమ్మ పుట్టినరోజు

Sripuram: శ్రీపురం నారాయణి శ్రీ శక్తి అమ్మ పుట్టినరోజు

శ్రీపురంలో భక్తుల సందడి

శ్రీపురం నారాయణి శ్రీ శక్తి అమ్మ వారి 49 వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భముగా వేలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు తమిళనాడు,ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News