సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త చెప్పింది. శనివారం నుంచి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. అలాగే సికింద్రాబాద్- విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌లు కూడా పెంచనున్నట్లు పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇందులో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉన్నాయంది.
Special Trains: సంక్రాంతికి గుడ్ న్యూస్.. రిజర్వేషన్ లేకుండానే ప్రత్యేక రైళ్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES