కూటమి ప్రభుత్వం(AP Government) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదా ఉన్న నేతలకు జీతం పెంచాలని నిర్ణయించింది. ఇకపై వారందరికీ నెలకు రూ.రెండు లక్షలు జీతం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నిచర్ ఏర్పాటుకు కూడా నిధులు ఇవ్వనుంది. అలాగే వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్, ఇతర సౌకర్యాల కోసం మరో రూ. 2.50 లక్షలు చెల్లించనుంది. ఈ లెక్కన కేబినేటర్ ర్యాంకు ఉన్న వారంతా నెలకు మొత్తం 4.50 లక్షలు అందుకోనున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఆయా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP Government: ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారికి నెలకు రూ.2లక్షలు జీతం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES