మెట్ పల్లి మండలంలోని జగ్గసాగర్ గ్రామంలో బిఆర్ఏస్ రాజ్యసభ ఎంపీ నిధులు రూపాయలు ఐదు లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
పార్కులో