Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: ఎమ్మెల్సీ అభ్యర్థులకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

Hyd: ఎమ్మెల్సీ అభ్యర్థులకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామ్ రెడ్డి, కుర్మయ్య గారి నవీన్ కుమార్ లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన చల్లా వెంకట్రామ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News