ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న అనేక క్రేజీ ప్రాజెక్ట్‌ల హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకుల సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించింది. వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, నాగచైతన్య ‘తండేల్’, విజయ్ దేవరకొండ V12, నాని ‘హిట్ 3’, సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’, మ్యాడ్ స్క్వేర్, అనగనగా ఒకరోజు చిత్రాలు ఉన్నాయి.






