Wednesday, January 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: భార్య బ్రహ్మణికి చేనేత చీర బహుమతిగా ఇచ్చిన లోకేశ్

Nara Lokesh: భార్య బ్రహ్మణికి చేనేత చీర బహుమతిగా ఇచ్చిన లోకేశ్

ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సంక్రాంతి వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆమె ఈ చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలించారు. చేనేత ప్రజలు ఎక్కువగా ఉండే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి చేనేత దుస్తులు ధరిస్తూ మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News