ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్(NDRF) రైజింగ్ డే వేడుకలను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా NIDM, NDRF క్యాంపస్ ప్రాంగణాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu,), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, ఇతర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
Amit Shah: గన్నవరంలో NIDM క్యాంపస్ ప్రారంభించిన అమిత్ షా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES