Sunday, January 19, 2025
HomeఆటManu Bhaker: మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం

Manu Bhaker: మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం

ఒలింపిక్ మెడలిస్ట్, ఖేల్ రత్న అవార్డు గ్రహీత మనూ బాకర్(Manu Bhaker) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఆమె అమ్మమ్మ, మేనమామ కన్నుమూశారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో వారిద్దరు ప్రయాణిస్తున్న స్కూటీని వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మనూ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News