ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025 సందర్భంగా బీవీ పాలెం వద్ద ఏర్పాటు చేసిన బోట్ లో ఉత్సాహంగా ఉల్లాసంగా షికారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న యువత, విద్యార్థిని, విద్యార్థులు పలువురు పర్యాటకులు, ప్రజలు. బోట్ షికారు చేస్తున్న ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఏర్పాటతో, గజ ఈతగాళ్లను, మెడికల్ క్యాంపు, త్రాగు నీరు వంటి పలు ఏర్పాట్లు చేసి,అన్ని రకాల భద్రతా చర్యల నడుమ బోటు షికారు ఏర్పాట్లు చేపట్టిన జిల్లా యంత్రాంగం.
Flemingo festival: ఫ్లెమింగో ఫెస్టివల్ 2వ రోజు జోరు
వలస పక్షుల పండుగ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES