ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు(IPS Transfers) జరిగాయి. ఏకంగా 27 మంది అధికారులను వివిధ పోస్టింగ్‌లకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనా.. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి బదిలీ అయ్యారు.
- Advertisement -
బదిలీ అయిన అధికారులు వీరే..
- టెక్నీకల్ సర్వీసెస్ ఐజీగా శ్రీకాంత్
- ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్‌గా పాలరాజు
- ఏసీబీ డైరెక్టర్‌గా రాజ్యలక్ష్మీ
- కాకినాడ ఎస్పీగా బిందుమాధవ్
- కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్
- తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
- ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు
- ఏపీఎస్పీ ఐజీగా రాజకుమారి
- స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ డీఐజీగా అంబురాజన్
- గ్రేహౌండ్స్ డీఐజీగా బాబ్జీ
- ఏపీఎస్పీ డీఐజీగా ఫకీరప్ప
- ఏపీఎస్పీ కర్నూలు కమాండెంట్ గా దీపిక
- లీగల్, హ్యూమన్ రైట్స్ కో ఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డి
- సీఐడీ ఎస్పీలుగా పరమేశ్వర్ రెడ్డి, శ్రీధర్
- విశాఖపట్నం డీసీపీ గా కృష్ణకాంత్ పాటిల్
- అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్
- అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీష్
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్మోహన్ రావు
- సీఐడీ ఎస్పీగా, శ్రీదేవిరావు, చక్రవర్తి
- కడప ఎస్పీగా అశోక్ కుమార్
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా రమాదేవి
- విజయవాడ డీసీపీ అడ్మిన్ గా సరిత