Wednesday, January 22, 2025
Homeఇంటర్నేషనల్CM CBN-Bill Gates: బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ

CM CBN-Bill Gates: బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ

నాడు-నేడు అంటున్న బాబు

దావోస్‌లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్-మిలిందా గేట్స్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్&ఇంక్యుబేషన్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్, గేట్‌వే టు సౌత్ ఇండియా వంటి అంశాలపై బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో బిల్‌గేట్స్‌తో పాటు బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అర్చనా వ్యాస్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News