ఈనెల 17, 19వ తేదీలో ఝార్ఖండ్ రాంచీలో జరిగిన జరిగిన టెన్నిస్ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టీం గోల్డ్ మెడల్ సాధించింది. తెలంగాణ హైదరాబాద్ కాప్రాకు చెందిన ప్రియాంక హరీష్ దంపతుల కూతురు సహస్ర ముగ్గురు స్నేహితురాలతో కలిసి జార్ఖండ్ లో జరిగిన టెన్నిస్ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడి ఓల్డ్ మెడల్ సాధించారు. తన మనవరాలు సహస్ర ఎన్ని టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషకరమైన విషయం అని ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ కు చెందిన పింగళి శ్యామలరావు తెలిపారు.