Wednesday, April 16, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Mallapur: రైతు భరోసాపై రైతుల సంబురాలు

Mallapur: రైతు భరోసాపై రైతుల సంబురాలు

సంతోషం నింపిన 'భరోసా'

తు భరోసా పథకం కింద రైతుల అకౌంట్ లలో డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ధాం రాజ్ పల్లి గ్రామంలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబురాల్లో రైతు నాయకుడు పన్నాల. రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బద్దం. సుధాకర్, నాయకులు నిగ. రవి, బద్దం. సుధాకర్, నెవూరి శ్రీధర్, ఉప్పులూటి. రమేష్, సతీష్, రాజేందర్, అశోక్, తిరుపతి, పోషన్న, గంగరాజం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News